Перевод "evaluation" на телугу

మూల్యాంకనం, అనుశీలన, విలువ కట్టడం — самые популярные переводы слова «evaluation» на телугу. Пример переведенного предложения: Toward the end of his earthly life, he evaluated his ministry in a positive way and said: “From this time on there is reserved for me the crown of righteousness, which the Lord, the righteous judge, will give me as a reward.” —2 Timothy 4:8. ↔ ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు . . . అనుగ్రహించును.”—2 తిమోతి 4:8.

evaluation

An assessment, such as an annual personnel performance review used as the basis for a salary increase or bonus, or a summary of a particular situation. [..]

+ Добавить перевод Добавить evaluation

английский - телугу словарь

మూల్యాంకనం

English–Telugu and Telugu–English Dictionary

అనుశీలన

అధ్యయనం చేయటం vamshi nampally

విలువ కట్టడం

English–Telugu and Telugu–English Dictionary

వెల కట్టడం

English–Telugu and Telugu–English Dictionary Показать алгоритмически созданные переводы

Автоматический перевод " evaluation " в телугу

Glosbe Translate Google Translate

Фразы, похожие на «evaluation» с переводом на телугу

మూల్యాంకనం చేసే వారు అంచనా వేసిన నాణ్యం కట్టు · విలువ కట్టు · వెలకట్టు మూల్యం నిర్ధారించని జాతులు నాణ్యం కట్టు · విలువ కట్టు · వెలకట్టు

Переводы «evaluation» на телугу в контексте, память переводов

Склонение Основа

Toward the end of his earthly life, he evaluated his ministry in a positive way and said: “From this time on there is reserved for me the crown of righteousness, which the Lord, the righteous judge, will give me as a reward.” —2 Timothy 4:8.

ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు . . . అనుగ్రహించును.”—2 తిమోతి 4:8. Take advantage of the opportunity to evaluate how you are using your life. మీరు మీ జీవితంలో ఏమి చేస్తున్నారని ఆలోచించుకోవడానికి ఈ పరిస్థితిని ఉపయోగించుకోండి.

He makes an evaluation of individuals and gently draws to himself those who have a heart that is rightly disposed.—Psalm 11:5; Proverbs 21:2; Acts 13:48.

ఆయన వ్యక్తుల విలువను మూల్యనిర్ధారణ చేసి, సరైన దృక్పథం గలవారిని సున్నితంగా తనవైపుకు ఆకర్షించుకుంటాడు.—కీర్తన 11:5; సామెతలు 21:2; అపొస్తలుల కార్యములు 13:48.

(Psalm 25:4, 5) The better we understand God’s views and ways, the more we will be able to evaluate our circumstances accurately and make decisions with a clean conscience.

(కీర్తన 25: 4, 5) దేవుని దృక్కోణాలను, మార్గాలను మనం ఎంత బాగా అర్థం చేసుకుంటే, మన పరిస్థితులను అంత ఖచ్చితంగా విశ్లేషించుకొని స్వచ్ఛమైన మనస్సాక్షితో నిర్ణయాలు తీసుకోగలుగుతాం.

(Genesis 18:25; 1 Chronicles 29:17) God could accurately read David’s heart, evaluate the genuineness of his repentance, and grant forgiveness.

(ఆదికాండము 18:25; 1 దినవృత్తాంతములు 29:17) దేవుడు దావీదు హృదయాన్ని నిశితంగా పరిశీలించి, ఆయన పశ్చాత్తాప నిజత్వాన్ని తెలుసుకొని ఆయనను క్షమించగలిగాడు.

5 Evaluate Your Circumstances: Since personal circumstances often change, it is good periodically to consider if we can make adjustments so as to have a fuller share in the preaching work.

5 మీ పరిస్థితులను పరిశీలించుకోండి: వ్యక్తిగత పరిస్థితులు తరచూ మారుతూ ఉంటాయి కనుక, ప్రకటనా పనిలో ఎక్కువగా భాగం వహించడానికి మనం ఏ సర్దుబాట్లను చేసుకోవచ్చు అనే విషయం గురించి అప్పుడప్పుడు ఆలోచించుకోవడం మంచిది.

(Luke 6:20-26) In just a few words, Jesus reversed all the customary evaluations and the accepted human standards.

(లూకా 6:20-26) కొద్దిమాటలలోనే, యేసు సమస్త సంప్రదాయ అంచనాలను మరియు అమితముగా యెంచబడిన మానవ కట్టడల నమ్మకాలను తల్లక్రిందులు చేసెను.

Evaluate the advantages and disadvantages of prepared entertainment. తీర్మానించుకున్న వినోదాల లాభనష్టాల గురించి ఆలోచించండి. How does each of these scriptures help you to evaluate the sacrifices you make for the Kingdom? రాజ్యం కోసం మీరు చేసే త్యాగాలను సమీక్షించుకోవడానికి ఈ లేఖనాలు మీకు ఎలా ఉపయోగపడతాయి? He said the occasion is one of Appreciation, Evaluation and Introspection.

ఈ సందర్భం ఉన్నతమైన సేవలను ప్రశంసించడం, పని ని మదింపు చేసుకొని ఆత్మపరిశీలన చేసుకొనే సందర్భం అని పేర్కొన్నారు.

Periodically evaluate how it is working, and make adjustments as needed. అది ఎంత ఫలభరితమైందో అప్పుడప్పుడు విశ్లేషించుకొని అవసరమైన మార్పులు చేసుకోండి. Soon, other manuscripts were evaluated. వెంటనే, మిగతా చేతివ్రాత ప్రతులు కూడా వెల కట్టబడెను.

(Isaiah 22:10) Houses are evaluated to see which ones might be demolished to provide materials for repairing the breaches.

(యెషయా 22: 10) పడిపోయిన ప్రాకారమును బాగుచేయడానికి అవసరమైన వస్తుసామాగ్రి కోసం ఏ ఇండ్లను పడగొట్ట వచ్చునని మదింపు చేయడం జరుగుతుంది.

Barzillai did not allow the thought of prestige and prominence to prevent him from realistically evaluating his capabilities.

పేరుప్రతిష్ఠల గురించి ఆలోచించి, ఆయన తన సామర్థ్యాలను అవాస్తవిక దృష్టితో అంచనా వేసుకోలేదు.

Before you can answer that question, you need to ‘look in the mirror’ and honestly evaluate yourself. —James 1:23-25.

ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ముందు, మీరు ఒకసారి “అద్దములో” చూసుకుని మిమ్మల్ని మీరు నిజాయితీగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. —యాకోబు 1: 23-25.

It is closely related to respect, the feeling of esteem, which when given implies a reasoned estimation or evaluation of a person and the measure of recognition due him.

అది ఒక వ్యక్తి యొక్క సహేతుకమైన గౌరవాన్ని లేక విలువను, ఆయన పొందవలసిన గుర్తింపును సూచించే మర్యాద మరియు గౌరవ భావాలతో దగ్గరి సంబంధాన్ని కలిగివుంది.

27:9) Remember, too, that since circumstances change, it is beneficial to evaluate our situation regularly. —Eph.

27:9) మన పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వాటిని పరిశీలించుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని కూడా గుర్తుంచుకోండి.—ఎఫె.

The CEO was envisaged to undertake concurrent evaluation of Rural Development programmes in conjunction with Independent Evaluation Office (IEO) of the erstwhile Planning Commission.

గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను ఇదివరకటి ప్రణాళిక సంఘానికి చెందిన ఇండిపెండెంట్ ఇవాల్యుయేషన్ ఆఫీస్ (ఐ ఇ ఒ) తో కలసి సి ఇ ఒ ఏకకాలిక మూల్యాంకనం చేపట్టాలని ప్రతిపాదించారు.

vi. Developmental vehicle/fleet testing, performance evaluation and endurance testing. 6. అభివృద్ధి దశలోని వాహనం, వాహన శ్రేణి పరీక్ష, సామర్థ్య అంచనా, మన్నిక పరీక్ష.

The report Evaluation of the United States Postal Service says: “The Postal Service is doing a good job handling an enormous volume of mail, but the errors which cannot be eliminated should continue to be acknowledged so that the public will know what it is realistic to expect of the mails.”

“ఎంతో మోతాదులో తపాలాను పంపిణీచేస్తూ, ఈ తపాలా సర్వీసు ఎంతో మంచి పనిని చేస్తోంది. అయితే వాస్తవానికి తపాలా సర్వీసు నుండి ఏమి అపేక్షించ వచ్చో ప్రజలు తెలుసుకోవడానికి, అనివార్యమైన లోపాలను ఒప్పుకోవాలి” అని ఇవాల్యువేషన్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ నివేదించింది.